ARS Engineering Coconut Trimming Machine
ARS ఇంజనీరింగ్ కొబ్బరి ట్రిమ్మింగ్ మెషిన్
ARS ఇంజనీరింగ్ గ్రీన్ కోకోనట్ ట్రిమ్మింగ్ యొక్క విస్తృత శ్రేణి యంత్రాల ప్రముఖ తయారీదారు, పంపిణీదారు మరియు ఎగుమతిదారులలో ఒకరు.
ఈ ARS GC-3 ట్రిమ్మింగ్ మెషీన్, టెండర్ కొబ్బరిని వజ్రం ఆకారంలోకి మారుస్తుంది మరియు దాని దిగువ భాగాన్ని చదును చేస్తుంది. అదే సమయంలో కొబ్బరి నీళ్ళు త్రాగడానికి పై భాగం సులువుగా తెరుచుకునేందుకు, టెండర్ కొబ్బరి పైన ఒక రౌండ్ కట్టింగును కూడా ట్రిమ్ చేస్తుంది.
ఈ రంగంలో మాకు గల అనుభవం మరియు లోతైన జ్ఞానం కారణంగా, మేము భారీ శ్రేణి లో అధిక నాణ్యతగల టెండర్ కొబ్బరి ట్రిమ్మింగ్ మెషీన్స్ అందజేస్తున్నాం. ఈ ఉత్పత్తులు ఉత్తమ నాణ్యత కలిగిన ముడి పదార్థాల్ని ఉపయోగించి తయారు చేయబడతాయి ఎక్కువగా SS-స్టెయిన్లెస్ స్టీల్. ఈ ఉత్పత్తులను సులభంగా ఇన్స్టాల్ చెయ్యవచు ఇంకా వీటికి తక్కువ నిర్వాహన అవసరం మరియు ఈ ఉత్పత్తులు కొబ్బరి ట్రిమ్మింగ్కు దేశవిదేశాల్లో బాగా వాడబడతాయ్.
వాడకం
టెండర్ కొబ్బరిని దేశీయ మరియు ఎగుమతి ప్రయోజనాలకై ట్రిమ్మింగ్ చేయుట
కొబ్బరి నార తీయుట
లక్షణాలు:
- సెమీ ఆటోమేటిక్ ఆపరేషన్స్
- సులువు నిర్వహణ
- అధిక తన్యత బలం
- బలమైన రూపకల్పన
- అవుట్పుట్ సామర్థ్యం: 80 నుండి 120 కాయలు / గంట
- స్పెసిఫికేషన్
మోడల్: ARS GC-3
పరిమాణం: (L X W X H) mm: 1200 × 560 × 1800 లో.
పవర్ సప్లై: 240 V / 440 V – సింగిల్ లేదా మూడు దశ – 50 Hz లేదా 60 Hz.
మోటార్ రేటింగ్: 2HP.
ARS : ఎల్లప్పుడూ మీ సేవకై సిద్ధం
